Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎంపీడీవో కార్యాలయం వద్ద ఉద్రిక్తత

Follow Udayam on Google
Anuroop Aug 20, 2026 3:30 PM ప్రకాశం General
ఎంపీడీవో కార్యాలయం వద్ద ఉద్రిక్తత - Udayam
దోర్నాల ఎంపీడీవో కార్యాలయం వద్ద గురువారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాసేపట్లో జరగాల్సిన సర్వసభ్య సమావేశాన్ని అసెంబ్లీ సమావేశాల కారణంగా అధికారులు వాయిదా వేశారు. అయినప్పటికీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఎంపీడీవో కార్యాలయానికి వస్తుండటంతో ఉత్కంఠ నెలకొంది. పెద్ద సంఖ్యలో వైసీపీ శ్రేణులు అక్కడికి చేరుకోవడంతో పరిస్థితిపై ఆసక్తి నెలకొంది.

Comments

G
Loading comments...