Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టెన్సింగ్‌ నార్గే అవార్డుకు దరఖాస్తుల ఆహ్వానం

Follow Udayam on Google
భరత్ తేజ Jul 21, 2026 6:29 PM హన్మకొండ General
టెన్సింగ్‌ నార్గే అవార్డుకు దరఖాస్తుల ఆహ్వానం - Udayam
సాహస రంగంలో ప్రతిభ చూపిన వారి నుంచి టెన్సింగ్‌ నార్గే నేషనల్‌ అడ్వెంచర్‌ అవార్డుకు దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా క్రీడా అధికారి ప్రశాంత్ తెలిపారు. అర్హులు ఆగస్టు 20లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. గత మూడేళ్ల సాహస కృత్యాల వివరాలతో ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేయాలని, ఆఫ్‌లైన్ దరఖాస్తులు స్వీకరించబోమని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...