వార్తలకు తిరిగి వెళ్లండి

ఎగువ ప్రాంతాల్లో వర్షాలతో జూరాల, రిజర్వాయర్లు నిండటంతో మత్స్యశాఖ చేప పిల్లల విడుదలకు టెండర్ల ప్రక్రియ ప్రారంభించింది. ఈనెల మూడో వారంలో 1.60 కోట్ల నుంచి 2 కోట్ల చేప పిల్లలను నీటి వనరుల్లో వదలనున్నారు.
దీంతో జిల్లాలోని 10 వేల మత్స్యకార కుటుంబాలకు ఉపాధి లభించనుంది. నాణ్యమైన చేప పిల్లలను పంపిణీ చేయాలని మత్స్యకారులు కోరుతున్నారు.
Comments
Loading comments...

