వార్తలకు తిరిగి వెళ్లండి

అహోబిలం మఠంలో 150 కిలోల తలనీలాల అక్రమ రవాణా పట్టుబడటం, టెండరు దారుడికి నేతల బెదిరింపులు కలకలం రేపాయి.
మఠానికి ఆదాయాన్నిచ్చే తలనీలాల సేకరణలో వైకాపా నేతలు, అధికారులు కుమ్మక్కయ్యారని తెదేపా ఆరోపించగా.. ఈ వ్యవహారం తీవ్ర రాజకీయ దుమారానికి దారితీసింది.
Comments
Loading comments...

