Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.35 లక్షల రుణానికి రైతు భూమి కబ్జా యత్నం

మానస శర్మ Jul 08, 2026 9:17 AM నంద్యాల 3 viewsabout 1 hour ago
రూ.35 లక్షల రుణానికి రైతు భూమి కబ్జా యత్నం - Udayam Digital
విశ్రాంత తహసీల్దార్ జనార్దన్ శెట్టి వద్ద తీసుకున్న రూ.35 లక్షల అప్పుకుగానూ, రైతు రామ్‌గోపాల్‌కి చెందిన రూ.1.20 కోట్ల విలువైన 4 ఎకరాల భూమిని ఆక్రమించుకునేందుకు యత్నించారు. పెద్దల పంచాయతీకి అంగీకరించినా, భూమిలోకి చొరబడి పంట విత్తనాలు చల్లడంతో బాధితుడు వేడుకున్నాడు. ఈ వివాదంపై ఎస్పీకి నివేదిక పంపినట్లు పోలీసులు తెలిపారు.

Comments

G
Loading comments...