వార్తలకు తిరిగి వెళ్లండి

రాజధాని అమరావతికి ప్రతిష్టాత్మక ప్రాజెక్టును కేంద్రం మంజూరు చేసింది. ఉండవల్లి సమీపంలో దేశంలోనే మొదటి శాటిలైట్ ఆధారిత ప్రైవేట్ ‘పిన్స్’ (PinS) హెలిపోర్ట్ ఏర్పాటుకు డీజీసీఏ ఆమోదం తెలిపింది.
అన్ని వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా ఉండే ఈ హెలిపోర్ట్ ద్వారా అమరావతికి ప్రయాణ సేవలు మరింత వేగవంతం కానున్నాయి.
Comments
Loading comments...

