Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెనాలి ఎంపీపీకి రెండు రోజుల పోలీస్ కస్టడీ

Follow Udayam on Google
Anuroop Sep 01, 2026 11:49 AM గుంటూరుGeneral
తెనాలి ఎంపీపీకి రెండు రోజుల పోలీస్ కస్టడీ - Udayam
అడ్వకేట్‌పై దాడి, ఇంటి ధ్వంసం, కుటుంబీకులపై దాడి కేసులో తెనాలి ఎంపీపీ ధర్మరాజు చెన్నకేశవులును పోలీసులు రెండు రోజుల కస్టడీకి తీసుకున్నారు. గుంటూరు జైలు నుంచి శనివారం మధ్యాహ్నం తెనాలి రూరల్‌ పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చి మధ్యవర్తుల సమక్షంలో విచారించారు. విచారణ అనంతరం మంగళవారం మెజిస్ట్రేట్‌ ఎదుట హాజరుపరిచి, తిరిగి గుంటూరు జిల్లా జైలుకు తరలించారు.

Comments

G
Loading comments...