Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెనాలిలో పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Sep 02, 2026 4:17 PM గుంటూరుGeneral
తెనాలిలో పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ - Udayam
తెనాలి పట్టణంలోని 12, 13, 14, 15, 19, 20 తదితర వార్డులలోని పోలింగ్ కేంద్రాలను మున్సిపల్ కమిషనర్ రామా అప్పలనాయుడు బుధవారం ఏఈ భాషాతో కలిసి పరిశీలించారు. ఆయా కేంద్రాల్లో కల్పించాల్సిన కనీస వసతులు, ఇతర ఏర్పాట్లపై సిబ్బందితో చర్చించారు. ఓటర్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పోలింగ్ కేంద్రాల్లో అన్ని రకాల సదుపాయాలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

Comments

G
Loading comments...