Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెనాలిలో నూతన పోలింగ్ కేంద్రాల పరిశీలన

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Sep 05, 2026 7:37 PM గుంటూరుGeneral
తెనాలిలో నూతన పోలింగ్ కేంద్రాల పరిశీలన - Udayam
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో తెనాలి పట్టణంలో కొత్తగా ఏర్పాటు చేయనున్న పోలింగ్ కేంద్రాల స్థలాలను మున్సిపల్ కమిషనర్ రామా అప్పలనాయుడు పరిశీలించారు. ఇంజినీరింగ్ అధికారులతో కలిసి పలు వార్డుల్లో పర్యటించిన ఆయన, కేంద్రాల ఏర్పాటుపై చర్చించి ఓటర్లకు సౌకర్యవంతంగా ఉండేలా అవసరమైన చర్యలు చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు.

Comments

G
Loading comments...