Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెనాలిలో హెల్త్ హాస్పిటల్‌లో 'క్యాత్ ల్యాబ్' ప్రారంభం!

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 14, 2026 12:52 PM గుంటూరుGeneral
తెనాలిలో హెల్త్ హాస్పిటల్‌లో 'క్యాత్ ల్యాబ్' ప్రారంభం! - Udayam
తెనాలి హెల్త్ హాస్పిటల్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన కార్డియాక్ విభాగం, క్యాత్ ల్యాబ్ సేవలను మంత్రి నాదెండ్ల మనోహర్ శుక్రవారం ఉదయం ప్రారంభించారు. 20 ఏళ్లుగా ఈ ప్రాంత ప్రజలకు ఎమర్జెన్సీ వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ నన్నపనేని ప్రతాప్, ఎండి మన్నే హరీష్‌లను మంత్రి నాదెండ్ల అభినందించారు.

Comments

G
Loading comments...