వార్తలకు తిరిగి వెళ్లండి

తెనాలి రూరల్ పోలీసులు గంజాయి విక్రయాలు, వినియోగానికి పాల్పడుతున్న 9 మందిని అరెస్ట్ చేశారు. నందివెలుగు జంక్షన్ వద్ద ఏడుగురిని, వారి సమాచారంతో గుంటూరు చుట్టుగుంటలో మరో ఇద్దరు ప్రధాన సప్లయర్లను అదుపులోకి తీసుకున్నారు.
నిందితుల నుంచి 1.3 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు డిఎస్పీ జనార్ధన రావు తెలిపారు.
Comments
Loading comments...

