Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెనాలిలో డీఎస్సీ ఉపాధ్యాయుల ఆత్మగౌరవ ర్యాలీ

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 11, 2026 7:40 PM గుంటూరుGeneral
తెనాలిలో డీఎస్సీ ఉపాధ్యాయుల ఆత్మగౌరవ ర్యాలీ - Udayam
డీఎస్సీ సాధించిన ఉపాధ్యాయులు మంగళవారం తెనాలిలో ఆత్మగౌరవ ర్యాలీ నిర్వహించారు. తమ కష్టాన్ని, ప్రతిభను అవమానిస్తే ఊరుకోబోమని నినాదాలు చేశారు. తెనాలి, వేమూరు నియోజకవర్గాలకు చెందిన 75 మంది ఉపాధ్యాయులు చినరావూరు పార్కు నుంచి మార్కెట్ సెంటర్ వరకు ఈ ర్యాలీ చేపట్టగా, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ పాల్గొని మద్దతు తెలిపారు.

Comments

G
Loading comments...