వార్తలకు తిరిగి వెళ్లండి

తెనాలి సుల్తానాబాద్ ప్రాంతానికి చెందిన ఓ మహిళకు 2024లో బద్వేలుకు చెందిన వ్యక్తితో వివాహం జరిగింది.అదనపు కట్నం తీసుకురావాలంటూ భర్త తనను తీవ్రంగా వేధింపులకు గురిచేస్తున్నాడని బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.
అడిగినంత డబ్బు తీసుకురాకపోతే తన వద్ద ఉన్న అశ్లీల ఫోటోలను బయటపెడతానంటూ బెదిరింపులకు దిగుతున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు తెనాలి త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.
Comments
Loading comments...

