Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెనాలి ఐతానగర్ శివారులో గుర్తు తెలియని వ్యక్తి మృతి

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 17, 2026 9:39 AM గుంటూరుGeneral
తెనాలి ఐతానగర్ శివారులో గుర్తు తెలియని వ్యక్తి మృతి - Udayam
తెనాలి ఐతానగర్ శివారులోని నిర్జన ప్రదేశంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెంది, మృతదేహం స్కెలిటన్ స్థితిలో ఉండటాన్ని ఆదివారం సాయంత్రం స్థానికులు గుర్తించారు. టూ టౌన్ ఎస్ఐ లలిత్ కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. సుమారు 10 - 15 రోజుల క్రితం మృతి చెంది ఉంటాడని భావిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...