Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉద్యమానికి తాత్కాలిక విరామం

Follow Udayam on Google
SHRUTHI Aug 20, 2026 8:07 AM జాతీయంGeneral
ఉద్యమానికి తాత్కాలిక విరామం - Udayam
జార్ఖండ్‌లో నియామక పరీక్షల సంస్కరణల కోసం 25 రోజులుగా ఉద్యమిస్తున్న పరీక్షార్థులు నిరసనకు తాత్కాలిక విరామం ప్రకటించారు. సమస్యల పరిష్కారానికి హేమంత్‌ సోరెన్‌ ప్రభుత్వానికి రెండు నెలల గడువిచ్చారు. అప్పటిలోగా అక్రమాలపై దర్యాప్తు, సంస్కరణలు చేపట్టకపోతే మళ్లీ ఉద్యమిస్తామని నేతలు హెచ్చరించారు. నిరాహార దీక్ష చేస్తున్న ముగ్గురు అభ్యర్థులు దీక్ష విరమించారు.

Comments

G
Loading comments...