Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దేవాలయాల వద్ద భద్రత పటిష్టం: మంత్రి ఆనం

Follow Udayam on Google
హరిక శర్మ Jul 23, 2026 10:12 AM అమరావతిGeneral
దేవాలయాల వద్ద భద్రత పటిష్టం: మంత్రి ఆనం - Udayam
తిరుమల ఆంజనేయస్వామి విగ్రహ అపహరణ కేసును 24 గంటల్లోనే ఛేదించిన తిరుపతి పోలీసులను దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అభినందించారు. ఆలయాల్లో నిఘా, భద్రతను పెంచాలని అధికారులను ఆదేశించారు. దేవతా విగ్రహాలపై దుశ్చర్యలకు పాల్పడే వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని, భక్తుల విశ్వాసాలకు భంగం కలిగిస్తే సహించేది లేదని మంత్రి స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...