వార్తలకు తిరిగి వెళ్లండి
అమెరికా టెక్సాస్‌లోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం తిరుమల తరహా ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తోంది. కొండపై నిర్మించిన ఈ ఆలయానికి భక్తులు నడక మార్గంలో వెళ్లేందుకు ప్రత్యేకంగా ‘శ్రీవారి మెట్టు’ సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. ఈ మార్గం ద్వారా కొండెక్కి స్వామివారిని దర్శించుకున్న భక్తులు వీడియోలను సోషల్ మీడియాలో పంచుకోవడంతో అవి వైరల్ అవుతున్నాయి.
Comments
Loading comments...
