Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.1,000కే ప్రముఖ దేవాలయాల యాత్ర: TGSRTC

Follow Udayam on Google
వివేక్ గౌడ్ Jul 29, 2026 10:42 AM హైదరాబాద్General
రూ.1,000కే ప్రముఖ దేవాలయాల యాత్ర: TGSRTC - Udayam
HYD-2 డిపో ఆధ్వర్యంలో ఆగస్టు 2న ప్రత్యేక దేవాలయ యాత్ర నిర్వహించనున్నారు. DSNR- MGBS నుంచి ఉదయం 4.30 గంటలకు బయలుదేరే బస్సు రుద్రారం గణేశ్ ఆలయం, జోగిపేట చాముండేశ్వరి మాత, రేజింతల్ సిద్ధి వినాయక, బీదర్ లక్ష్మీనరసింహ స్వామి, ఝరాసంగం కేతకి సంగమేశ్వర స్వామి ఆలయాలను దర్శించి రాత్రి 10.30 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది. టికెట్ ధర రూ.1,000 కాగా, భోజన ఏర్పాట్లు ప్రయాణికులే చేసుకోవాలి.

Comments

G
Loading comments...