వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలోని ఆలయాల్లో ఏటా రూ.కోట్ల సొమ్ము పక్కదారి పడుతోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆదాయ వ్యయాలపై ఆడిట్ అధికారులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నా పరిష్కారం కావడం లేదు.
కొందరు కార్యనిర్వహణాధికారులు ఖర్చులకు సంబంధించిన బిల్లులు, పత్రాలు సమర్పించడం లేదని ఆరోపణలున్నాయి. ఆడిట్ అభ్యంతరాలు పెండింగ్‌లో ఉన్నా శాఖాపరమైన చర్యలు లేకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Comments
Loading comments...

