Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆలయాల్లో అగ్ని భద్రతపై అప్రమత్తత

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Aug 04, 2026 2:30 PM నిజామాబాద్General
ఆలయాల్లో అగ్ని భద్రతపై అప్రమత్తత - Udayam
నార్కట్‌పల్లి ఆలయంలో అగ్ని ప్రమాదం నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలోని ఆలయాల్లో భద్రతా చర్యలపై అధికారులు దృష్టి సారించారు. షార్ట్‌సర్క్యూట్‌ వంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని దేవాదాయ శాఖ సూచించింది. ప్రధాన ఆలయాల్లో ఫైర్‌ సిలిండర్లు, అలారంలు ఏర్పాటు చేయాలని, విద్యుత్తు వైరింగ్‌ను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని ఆదేశించారు. అత్యవసర సమయాల్లో సిబ్బంది స్పందించేలా శిక్షణ ఇవ్వాలని తెలిపారు.

Comments

G
Loading comments...