వార్తలకు తిరిగి వెళ్లండి

నీమ్ కరోలి బాబా జీవితాధారంగా తెరకెక్కిన ‘హనుమాన్ అంశ్’ సినిమా అక్టోబర్ 9న తెలుగులో విడుదల కానుంది. హోంబలే ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని తెలుగులో అందిస్తోంది. శోభిత్ ప్రధాన పాత్రలో నటించగా.. విశాల్ చతుర్వేది దర్శకత్వం వహించారు.
బాబా జీవితంలోని కీలక ఘట్టాలు, హనుమాన్ భక్తి మార్గంలో ఆయన ప్రయాణం, ఎదుర్కొన్న సవాళ్లను ట్రైలర్‌లో చూపించారు. ట్రైలర్‌లోని ఆధ్యాత్మిక సంభాషణలు ఆకట్టుకుంటున్నాయి.
Comments
Loading comments...

