వార్తలకు తిరిగి వెళ్లండి

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి (వైయస్సార్) మరణం తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరియు ప్రజల్లో ఆయన లేని లోటు స్పష్టంగా కనిపిస్తుందని మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైస్సార్ 17వ వర్ధంతి సందర్భంగా తెలుగు శక్తి అధినేత విశాఖలొ ఆయన విగ్రహానికి నివాళులర్పించారు.
రాజశేఖర్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే రైతు బంధువుడుగా ఉచిత విద్యుత్ మొదటి సంతకం చేసి రైతులకు అండగా నిలిచారు
Comments
Loading comments...

