Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలుగు సినిమాపై దేవరకొండ నమ్మకం

Follow Udayam on Google
Sai Sep 09, 2026 12:07 PM జాతీయంవినోదం
తెలుగు సినిమాపై  దేవరకొండ నమ్మకం - Udayam
తెలుగు సినిమా ప్రస్తుతం అత్యుత్తమ దశలో ఉందని విజయ్ దేవరకొండ అన్నారు. వరుస విజయాలతో ప్రేక్షకులు సినిమాలను ఆస్వాదిస్తున్నారని, రాబోయే చిత్రాలతో 100 శాతం సక్సెస్ రేట్ కొనసాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘ఎపిక్’, ‘ది ప్యారడైజ్’, ‘రణబలి’, ‘మైసా’, ‘ఈ నగరానికి ఏమైంది 2’, ‘ఫౌజీ’, ‘దాదా’ చిత్రాలపై ఆయన నమ్మకం వ్యక్తం చేశారు. దీనిని ‘ఆపరేషన్ టీఎఫ్‌ఐ’గా పేర్కొన్నారు.

Comments

G
Loading comments...