Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేడు కడపకు హీరో శ్రీకాంత్

Follow Udayam on Google
Anuroop Sep 04, 2026 6:27 PM కడపGeneral
నేడు కడపకు హీరో శ్రీకాంత్ - Udayam
కడపలో ‘బ్లడ్ వారియర్స్ అవార్డ్స్–2026’ కార్యక్రమాన్ని నేడు సాయంత్రం 4 గంటలకు కడప జిల్లా అధికారులు నిర్వహించనున్నారు. ఖూన్ కా రిష్తా చారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్‌ ఎం. తారిఖ్‌ అలీ ఆధ్వర్యంలో ఊటుకూరులోని రామిరెడ్డి మెమోరియల్ కాలేజ్ ఫార్మసీ క్యాంపస్‌లో కార్యక్రమం జరగనుంది. ప్రముఖ సినీ నటుడు శ్రీకాంత్‌, నిర్మాత రామకృష్ణ, దర్శకుడు సముద్రాల, టీడీపీ కోఆర్డినేటర్‌ ఆర్. శ్రీనివాసులు రెడ్డి ముఖ్య అతిథులు.

Comments

G
Loading comments...