వార్తలకు తిరిగి వెళ్లండి

ఓపెన్‌ఏఐ కంప్యూట్ విభాగానికి చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ (సీటీఓ)గా తెలుగు యువకుడు ఉదయ్ రుద్దర్రాజు నియమితులయ్యారు. గతంలో ఎక్స్‌ఏఐలో పనిచేసిన ఆయన, ఇప్పుడు పదోన్నతి పొందారు.
హైదరాబాద్‌లో సీబీఐటీలో చదివిన ఉదయ్, మిన్నెసోటా వర్సిటీలో మాస్టర్స్ చేశారు. జీపీటీ మోడళ్ల శిక్షణ, భారీ కంప్యూట్ నిర్మాణ బాధ్యతలను ఆయన పర్యవేక్షించనున్నారు.
Comments
Loading comments...

