Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుడిపాడులో 'ఇంటింటికి తెలుగుదేశం' కార్యక్రమం

Follow Udayam on Google
రూప దేవి Aug 02, 2026 5:18 PM కర్నూలుGeneral
గుడిపాడులో 'ఇంటింటికి తెలుగుదేశం' కార్యక్రమం - Udayam
కర్నూలు జిల్లా గూడూరు మండలం గుడిపాడులో టీడీపీ ఆధ్వర్యంలో 'ఇంటింటికి తెలుగుదేశం' కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాల కరపత్రాలను పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు.

Comments

G
Loading comments...