వార్తలకు తిరిగి వెళ్లండి

తెలుగు భాషా వికాసానికి, పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని , భాషా దినోత్సవ వేడుకల ప్రచార పోస్టర్ ను మంగళవారం కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ ఆవిష్కరించారు.
కలెక్టర్ మాట్లాడుతూ మాతృభాష అయిన తెలుగును కాపాడుకోవడం మనందరి బాధ్యత. జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలలు, కళాశాలల్లో తెలుగు భాషా విశిష్టతను చాటేలా పోటీలు నిర్వహించాలి. గిడుగు రామమూర్తి పంతులు తెలుగు భాషకు చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.
Comments
Loading comments...

