వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలోని బొగ్గు గనులను సింగరేణికి కేటాయించాలని మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి విప్లవ కార్మిక సంఘాల నాయకులు మణిరామ్ సింగ్, అంబాల మహేందర్ డిమాండ్ చేశారు.
బెల్లంపల్లిలో శనివారం మాట్లాడుతూ కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ 25 బొగ్గు గనుల వేలం ప్రక్రియను ప్రారంభించిందని తెలిపారు. తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లోని బొగ్గు బ్లాకులను వేలం పరిధిలోకి తీసుకురావడం బొగ్గు రంగంలో కీలక పరిణామమని పేర్కొన్నారు.
Comments
Loading comments...

