Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలో ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యను పరిరక్షించాలి

Follow Udayam on Google
hari Aug 20, 2026 3:07 PM రాజన్న సిరిసిల్లGeneral
తెలంగాణలో ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యను పరిరక్షించాలి - Udayam
రాష్ట్రంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యను ప్రైవేటీకరణ దిశగా తీసుకెళ్లే విధానాలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని SFI జిల్లా కమిటీ డిమాండ్ చేస్తూ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల నుండి కలెక్టరేట్ వరకు విద్యార్థుల భారీ ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు నినాదాలతో కలెక్టరేట్ ప్రాంగణం దద్దరిల్లింది కలెక్టరేట్ ముందు విద్యార్థులు బైఠాయించారు విద్యార్థుల ఆందోళనతో భారీగా పోలీసులు మోహరించారు

Comments

G
Loading comments...