వార్తలకు తిరిగి వెళ్లండి

లైసెన్సు ఫీజులతో పాటు అదనంగా 10 శాతం ప్రివిలేజ్ ఫీజు వసూలు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా బార్లు మూసివేశారు.
నష్టాల్లో నడుస్తున్న తమపై అదనపు భారం మోపుతున్న ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని బార్ల యజమానులు డిమాండ్ చేస్తున్నారు.
Comments
Loading comments...

