Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలో ఇప్పటికి ఇప్పటి ఎన్నికలు నిర్వహిస్తే ప్రభుత్వం మాదే రావుల రాంనాథ్

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Sep 01, 2026 1:56 PM నిర్మల్General
తెలంగాణలో ఇప్పటికి ఇప్పటి ఎన్నికలు నిర్వహిస్తే ప్రభుత్వం మాదే రావుల రాంనాథ్ - Udayam
దేశంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే NDA 326 సీట్లతో ఘన విజయం సాధించి, నరేంద్ర మోదీ నాలుగోసారి ప్రధాన మంత్రి అవుతారని ఇండియా టుడే–సీ ఓటర్ సర్వే వెల్లడించిందని బీజేపీ నాయకులు రావుల రామనాథ్ తెలిపారు. దేశవ్యాప్తంగా, తెలంగాణలో బీజేపీకి ప్రజాదరణ రోజురోజుకూ పెరుగుతోందని అన్నారు.తెలంగాణలోనూ ప్రస్తుతం ఎన్నికలు నిర్వహిస్తే 9 పార్లమెంట్ స్థానాలు, 48 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ విజయం సాధిస్తుందన్నారు

Comments

G
Loading comments...