Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

OCI కార్డుదారులు భారత పౌరులు కాదు: కేంద్రం

Follow Udayam on Google
Harika Oct 16, 2026 5:49 PM జాతీయంGeneral
OCI కార్డుదారులు భారత పౌరులు కాదు: కేంద్రం  - Udayam
OCI కార్డుదారులు భారత పౌరులు కాదని, విదేశీయులేనని బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్ స్పష్టం చేసింది. వారికి దీర్ఘకాల నివాసం వంటి ప్రయోజనాలు మాత్రమే ఉంటాయని తెలిపింది. ఓటు వేయడం, ఎన్నికల్లో పోటీ చేయడం, ప్రభుత్వ ఉద్యోగాలు, రాజ్యాంగ పదవులు చేపట్టే హక్కులు వారికి వర్తించవని పేర్కొంది.

Comments

G
Loading comments...