వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
మూలానక్షత్రం సందర్భంగా దసరా ఉత్సవాల్లో ఆరవ రోజున ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ భారీగా పెరిగింది. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు అర్థరాత్రి నుంచే క్యూలైన్లలో వేచి ఉన్నారు.
రద్దీ దృష్ట్యా వీఐపీ దర్శనాలను అధికారులు రద్దు చేశారు. సీఎం చంద్రబాబు భువనేశ్వరితో కలిసి అమ్మవారికి పట్టువస్త్రాలు, సారె సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు.
Comments
Loading comments...

