వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దంపట్టే బతుకమ్మ సంబురాలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు ఎంగిలిపూల బతుకమ్మ వేడుకల్లో మహిళలు, చిన్నారులు సంప్రదాయ దుస్తులు ధరించి, తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి ఆనందోత్సాహాల మధ్య ఆడారు.
ఇవాళ్టి నుంచి తొమ్మిది రోజుల పాటు ఈ ఉత్సవాలు కనుల పండువగా జరగనున్నాయి.
Comments
Loading comments...

