వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రంలో ఎస్‌ఐఆర్ నోటీసులు అందుకున్న వారిలో 71.23 లక్షల మంది సరైన ధ్రువపత్రాలు సమర్పించి తుది జాబితాకు అర్హత సాధించినట్లు సీఈవో కార్యాలయం తెలిపింది.
మిగతా ఓటర్ల విచారణ, నోటీసుల జారీ ప్రక్రియ నవంబరు 5 వరకు కొనసాగనుందని అధికారులు వెల్లడించారు.
Comments
Loading comments...

