వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రంలో ప్రతిపక్ష నేతలపై వరుస అరెస్టులు, నిర్బంధాలతో ప్రభుత్వం ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తోందని బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి మండిపడ్డారు.
గురువారం 22-ఏ భూముల అక్రమాలు, విద్యార్థుల పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల వంటి ప్రజా సమస్యలపై ముఖ్యమంత్రి కార్యాలయానికి వినతిపత్రం అందజేసేందుకు వెళ్తున్న ఎమ్మెల్యేను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు.
Comments
Loading comments...

