వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలో న్యాయవ్యవస్థ బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
జిల్లా న్యాయవ్యవస్థ పరిధిలో 200 కొత్త జూనియర్ సివిల్ జడ్జి కోర్టుల ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
రాష్ట్రంలో 594 కొత్త కోర్టులు కావాలని హైకోర్టు ప్రతిపాదనలు పంపగా, తొలిదశలో 200 కోర్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఈ నిర్ణయంతో పెండింగ్ కేసుల పరిష్కారం వేగవంతం కావడంతో పాటు, సామాన్యులకు సత్వర న్యాయం అందనుంది.
Comments
Loading comments...

