వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణకు పీఎంఏవై-జీ కింద 2 లక్షల ఇళ్లు మంజూరయ్యాయని ఎంపీ డీకే అరుణ తెలిపారు. తొలి విడత నిధులు రాష్ట్రానికి అందాయని పేర్కొన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల పథకంలో లబ్ధిదారుల ఎంపిక, నిర్మాణంలో పారదర్శకతపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డీకే అరుణ, బీజేపీ నాయకులు కోరారు. కేంద్రం మంజూరు చేసిన ఇళ్లు అర్హులకు త్వరగా అందించాలని విజ్ఞప్తి చేశారు.
Comments
Loading comments...

