Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణా ఆర్టీసి జాతీయ మజ్దూర్ యూనియన్ గౌరవ అధ్యక్షులుగా అర్ధ సుధాకర్ రెడ్డి

Follow Udayam on Google
Anjaiah kindoddy Aug 11, 2026 9:32 AM వికారాబాద్General
తెలంగాణా ఆర్టీసి జాతీయ మజ్దూర్ యూనియన్ గౌరవ అధ్యక్షులుగా అర్ధ సుధాకర్ రెడ్డి - Udayam
వికారాబాద్ ఆర్టీసీ డిపోలో తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ (TJMU) డిపో కమిటీని యూనియన్ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి హనుమంతు ముదిరాజ్ నియమించారు. డిపో గౌరవ అధ్యక్షుడిగా వికారాబాద్ మున్సిపల్ వైస్ చైర్మన్ అర్ధ సుధాకర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రంగారెడ్డి రీజినల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా సి. శేఖర్, డిపో చైర్మన్‌గా పెంట్య నాయక్, అధ్యక్షుడిగా లక్ష్మప్ప, కార్యదర్శిగా ఏవీ రెడ్డి, ని ఎన్నుకున్నారు.

Comments

G
Loading comments...