వార్తలకు తిరిగి వెళ్లండి

తీయ క్రీడా దినోత్సవం సందర్భంగా తెలంగాణ విశ్వవిద్యాలయంలో NSS ఆధ్వర్యంలో “ఖేలో ఇండియా డైలాగ్ – ఖేల్ కి బాత్ PM మోదీ కే సాత్” కార్యక్రమం నిర్వహించారు. జిల్లా యువజన అధికారి రమేష్, ఆర్చరీ కోచ్ మురళి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
విద్యార్థులు, NSS వాలంటీర్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమాన్ని వీక్షించారు. క్రీడలు యువతలో క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, జీవన విధానానికి ఉపయోగపడతాయన్నారు
Comments
Loading comments...

