Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ యూనివర్సిటీ వార్డెన్‌గా డాక్టర్ జ్యోత్స్న

Follow Udayam on Google
RR REDDY Sep 22, 2026 4:04 PM నిజామాబాద్General
తెలంగాణ యూనివర్సిటీ వార్డెన్‌గా డాక్టర్ జ్యోత్స్న - Udayam
తెలంగాణ యూనివర్సిటీ గర్ల్స్ హాస్టల్ వార్డెన్‌గా డాక్టర్ ఎల్. జ్యోత్స్నను మరోసారి నియమించారు. వీసీ ప్రొఫెసర్ టి. యాదగిరి రావు ఆదేశాల మేరకు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం. యాదగిరి నియామక ఉత్తర్వులు జారీ చేశారు. గతంలోనూ వార్డెన్‌గా సేవలందించిన డాక్టర్ జ్యోత్స్న పునర్నియామకం పట్ల అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు అభినందనలు తెలిపారు.

Comments

G
Loading comments...