వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు నీలం చిన్నరాజులు కోరారు. శుక్రవారం సాయంత్రం కామారెడ్డి కలెక్టరేట్‌లోని ఏవోకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా నీలం చిన్న రాజులు మాట్లాడుతూ
దేశానికి స్వాతంత్రం వచ్చాక కూడా నిజాం నేరంకుశ పాలనలో తెలంగాణ మగ్గిపోయింది అని అన్నారు.
Comments
Loading comments...

