Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ సిరిసిల్ల జిల్లా చైర్మన్‌గా గజ్జెల దేవరాజ్

Follow Udayam on Google
Sircilla jilla news Aug 30, 2026 12:00 PM రాజన్న సిరిసిల్లGeneral
తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ సిరిసిల్ల జిల్లా చైర్మన్‌గా గజ్జెల దేవరాజ్ - Udayam
తెలంగాణ ఉద్యమకారుల సిరిసిల్ల జిల్లా జేఏసీ చైర్మన్‌గా గజ్జెల దేవరాజ్ ను సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏకగ్రీవంగా. జిల్లా జేఏసీ నాయకులు, ఉద్యమకారుల సమక్షంలో ఆయన ఎన్నికను ఏకగ్రీవంగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ఉద్యమకారుల హక్కులు, సంక్షేమం కోసం జేఏసీ తరఫున నిరంతరం పోరాటం చేస్తానన్నారు. ఉద్యమకారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

Comments

G
Loading comments...