Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ సర్పంచుల సమావేశంలో వి శ్రీనివాస్ గౌడ్

Follow Udayam on Google
anji kummari Aug 17, 2026 10:14 PM మహబూబ్‌నగర్General
తెలంగాణ సర్పంచుల సమావేశంలో వి శ్రీనివాస్ గౌడ్ - Udayam
హైద్రాబాద్ బషీర్ బాగ్ లోని సురవరం ప్రతాప రెడ్డి ఆడిటోరియంలో తెలంగాణ సర్పంచుల సంఘం JAC అధ్వర్యంలో నిర్వహించిన సర్పంచ్ ల సమావేశానికి మహబూబ్ నగర్ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. గ్రామ వ్యవస్థ బలోపేతం అయితేనే, రాష్ట్రం అభివృద్ధి అవుతుందన్నారు. గ్రామాలు నిర్వీర్యం అయితే రాష్ట్రం కూడా నిర్వీర్యం అవుతుందన్నారు.

Comments

G
Loading comments...