Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ స్వాతంత్ర్య దినోత్సవంలో పాల్గొన్నారు

Follow Udayam on Google
Anjaiah kindoddy Aug 15, 2026 6:18 PM వికారాబాద్General
తెలంగాణ శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ స్వాతంత్ర్య దినోత్సవంలో పాల్గొన్నారు - Udayam
భారతదేశ 80 వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్ ఆవరణలో జరిగిన ఉత్సవాలలో ముఖ్య అతిధిగా పాల్గొని జాతీయ జెండాను ఎగురవేసిన తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి, వికారాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ పాల్గొన్నారు. మొదటగా జిల్లా సాయుధ బలగాల గౌరవ వందనం స్వీకరించిన స్పీకర్ ప్రసాద్ కుమార్ విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలను అతిధులతో కలిసి తిలకించారు.

Comments

G
Loading comments...