Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ రక్షణ సేన పాంచజన్య సంకల్ప సభకు సర్వం సిద్దం

Follow Udayam on Google
raju Aug 31, 2026 1:47 PM నిజామాబాద్General
తెలంగాణ రక్షణ సేన పాంచజన్య సంకల్ప సభకు సర్వం సిద్దం - Udayam
నిజామాబాద్ ఓల్డ్ కలెక్టరేట్ గ్రౌండ్ సోమవారం పాంచజన్య సంకల్ప సభ రాజకీయ పార్టీ ఏర్పాటు తర్వాత మొదటిసారి నిజామాబాద్ జిల్లాకు విచ్చేస్తున్న తెలంగాణ రక్షణ సేన పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత ఘన స్వాగతం పలికేందుకు సిద్ధమైన పార్టీ నాయకులు, కార్యకర్తలు సభ ప్రాంగణంలో 10 వేల మంది కూర్చునేలా ఏర్పాట్లు 30 వేల మందికి పైగా నాయకులు, కార్యకర్తలు తరలివస్తారని పార్టీ సీనియర్ నాయకులు తెలిపారు.

Comments

G
Loading comments...