Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ రైల్వే ప్రాజెక్టులకు వేగంగా అనుమతులివ్వండి

Follow Udayam on Google
dasari naveen kumar Aug 12, 2026 3:33 PM వికారాబాద్General
తెలంగాణ రైల్వే ప్రాజెక్టులకు వేగంగా అనుమతులివ్వండి - Udayam
తెలంగాణలో రవాణా, పారిశ్రామిక అభివృద్ధికి రైల్వే ప్రాజెక్టులకు త్వరితగతిన అనుమతులు ఇవ్వాలని టీ కాంగ్రెస్ ఎంపీలు విజ్ఞప్తి చేశారు. కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. వికారాబాద్–కృష్ణ రైల్వే లైన్, హైదరాబాద్–అమరావతి–బందర్ పోర్ట్ ఫ్రైట్ కారిడార్, రీజినల్ రింగ్ రైల్ ప్రాజెక్టులను వేగవంతం చేస్తే రాష్ట్రంలో కనెక్టివిటీ, పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని వివరించారు.

Comments

G
Loading comments...