వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ ప్రజాభవన్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన జరిగిన కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో సీఎస్ సంజయ్ జాజు పాల్గొన్నారు.
తెలంగాణ రైజింగ్–ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లపై సమీక్షించారు. కమిటీల బలోపేతం, వార్‌రూమ్ ఏర్పాటు, ఆహ్వానాలు, గత ఎంవోయూల పురోగతి, దేశ, విదేశీ రోడ్‌షోలపై చర్చించారు.
Comments
Loading comments...

