వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు, పరిగి ఇన్‌ఛార్జ్ MD గౌస్ పాషా (GSP) సమక్షంలో వివిధ పార్టీల నుంచి పలువురు నాయకులు TRPలో చేరారు. పరిగి నియోజకవర్గ జనరల్ సెక్రెటరీ ధ్యానమోని అంజిలయ్య, మైనార్టీ సెల్ అధ్యక్షుడు హోసనాలి, నాయకులు చాకలి శ్రీను, ఈటే కుర్మయ్య, దీపక్ చేరిన వారిలో ఉన్నారు.
'BCల రాజ్యం - ప్రజల రాజ్యం' లక్ష్యంగా పార్టీ పనిచేస్తుందని నేతలు తెలిపారు.
Comments
Loading comments...

