Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ ప్రభుత్వం మండల స్థాయిలో ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రారంభించింది

Follow Udayam on Google
santhoshmarri Aug 16, 2026 7:34 PM జగిత్యాలGeneral
తెలంగాణ ప్రభుత్వం మండల స్థాయిలో ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రారంభించింది - Udayam
ప్రజల సమస్యలను వారి మండల పరిధిలోనే పరిష్కరించేందుకు తెలంగాణ ప్రభుత్వం మండల స్థాయిలో ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రారంభించింది. జగిత్యాల జిల్లాలో ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సంబంధిత MPDO కార్యాలయంలో ప్రజావాణి నిర్వహించనున్నారు MPDO నోడల్ అధికారిగా వ్యవహరించడంతో పాటు, మండల స్థాయి వివిధ శాఖల అధికారులు ప్రజల నుంచి వినతులు స్వీకరించి సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడతారు.

Comments

G
Loading comments...